another case rigesterd upon ex mp nandigam suresh regard attempt on BJP minister satya mumar yadav

ధర్మవరం ఎమ్మెల్యే, రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్పై గతేడాది దాడికి సంబంధించి బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ పై కేసు నమోదైంది. 'సత్యకుమార్ను నరకండి.. వాడు చస్తే రాజధాని రైతులకు మద్దతుగా ఎవరూ రారు' అంటూ నందిగం సురేష్ తన అనుచరులను రెచ్చగొట్టారు. ఈ క్రమంలో బేతపూడి రాజేంద్ర భాజపా యువజన నాయకుడు పి.సురేష్ ను కత్తితో గాయపరిచాడని తుళ్లూరు స్టేషన్ లో కేసు నమోదు చేశారు.
#nandigamsuresh
#ministersatyakumar
#attempt
#caseonnandigama
#nandigamasureshcase
~ED.232~PR.358~